'అంబేద్కర్' ఓవర్సీస్
స్కాలర్ షిపు దరఖాస్తులు
👉విదేశాల్లో చదువుతు న్న ST స్టూడెంట్స్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
👉అమెరికా, లండన్, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ, ఆపై చదువులకు ఈ స్కీం కింద రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.
👉వీసా ఫీ, విమాన చార్జీలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2021 జులై ఒకటో తేదీ నాటికి 35 ఏండ్లు మించరాదని తెలిపారు.
👉 స్టూడెంట్ ఫ్యామిలీ Anual income రూ.5 లక్షలు మించొద్దని చెప్పారు.
💥అర్హులైన స్టూడెంట్లు
👉http:// telanganaepass.cgg.gov.in
వెబ్సైటు లో జూన్ 15వ తేదీ లోగా అప్లై చేసుకోవా లని సూచించారు.
👇👇👇
Social Plugin