Hot Posts

6/recent/ticker-posts

KVS Admission Notification

KVS Admission Notification 2021-22

కేంద్రీయవిద్యాలయాల ప్రవేశాల ప్రక్రియ




🌍కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) 2021-22 విద్యా సంవత్సరంలో ఒకటో తర గతి ప్రవేశాల ప్రక్రియను ఆన్లైన్ లో చేపట్టను న్నట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) తెలిపింది. 

దేశవ్యాప్తంగా ఉన్న 1247 కేవీల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీన ఉదయం పది గంటల నుంచి ఏప్రిల్ 19 సాయంత్రం ఏడు గంటల వరకు దర ఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 

ప్రవేశాలకు https://kvsonlineadmission.kvs.gov.in వెబ్ సైట్లోనూ గూగుల్ ప్ల పలే స్టోర్ ల https://kvsonlineadmission.kvs.gov.in/ apps నుంచి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 

రెండో తరగతి, ఆ పై తరగతుల్లో ప్రవేశాలకు ఆయా పాఠ శాలల్లోని ఖాళీల ఆధారంగా ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేవీఎస్ వెల్లడించింది. పదకొండో తరగతి ప్రవేశాలకు https://kvsan gathan.nic.in/ లోదరఖాస్తు చేసుకోవాలని కేవీఎస్ తెలియజేసింది. 

KVS Notification pdf:-


👇👇👇

CLICK HERE

Admission Schedule:-


👇👇👇


CLICK HERE


Online Apply Here :-

👇👇👇👇


CLICK HERE