Hot Posts

6/recent/ticker-posts

Current Affairs

 Current  Affairs.. 

🔥కరెంట్ అఫైర్స్🔥


*📚1.ఎపివాక్ పేరుతో కల్యాణలక్ష్మి కనుగొన్న దేశం పేరు ఏమిటి ?

రష్యా


*📚2.ఇటీవల ప్రకటించిన ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం దక్కించుకున్న ప్రముఖ క్రికెటర్లు ఎవరు?


జాక్ కలిస్, జహీర్ అబ్బాస్


*📚3.భారత్-ఫ్రాన్స్ దేశాల తర్వాత blood plasma థెరపీని వినియోగించటానికి అనుమతి పొందిన దేశం? 


అమెరికా


*📚4.ఇటీవల చైనా రూపొందించిన అత్యంత ఆధునాతన యుద్ధ నౌక చైనా టైప్  054ఎ/పి ఏ దేశానికి అందించింది ?

పాకిస్తాన్


*📚5.ఇటీవల విశ్వంలో పాలపుంత గెలాక్సీ కంటే 10-100 రెట్లు అధికంగా కొత్త నక్షత్రాలను ఏర్పరుచుకున్న మారదు గెలాక్సీ ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

ఏరీస్


*📚6.ఇటీవల ఏ రాష్ట్రాలలో నూతన పంట సమయంలో నువాఖై జుహార్ అని సాంప్రదాయ పండుగ జరుపుకుంటారు ?

ఒరిస్సా ,ఛత్తీస్గఢ్



*📚7.ఇటీవల భారత దేశం లో అత్యంత పొడవై రోప్ వేనున నది పై  నిర్మిస్తున్నారు?

బ్రహ్మపుత్ర .


*📚8.భారతదేశంలో మొట్టమొదటి సారి వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ వ్యవసాయ జి.డి.పి తగ్గుతుందని ప్రకటించిన సంస్థ? 

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్


*📚9.రేషన్ కార్డు లేని ఎవరికోసం జాతీయ ఆహార భద్రత చట్టం 2013లో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది? 

దివ్యాంగులు.


*📚10.భారతదేశంలో ఏ రాష్ట్రంలో వరల్డ్ వైడ్ పండు సహకారంతో డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ మూడవ సీజన్ ప్రారంభించారు ?

మహారాష్ట్ర


*📚11.లింగమార్పిడి వ్యక్తులు పరిరక్షణ చట్టం 2019 ననుసరించి వేరే కోసం ప్రత్యేక నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు ఇది ఎవరి అధీనంలో ఉంటుంది?

కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ.


*📚12.డాక్టర్ అశోక్  కె వైద్ సంపాదకీయం చేసిన గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? 

జితేంద్ర సింగ్


📚13.ఇటీవల టైబ్స్ ఇండియా ఇండియా ఫారం పేరుతో గిరిజన వస్తు విక్రయశాల ఎక్కడ ప్రారంభించారు?

L ముంబై . 


📚14.ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ ఇటీవల రచించిన పుస్తకం పేరు ఏమిటి?

వన్  అరేంజ్డ్ మడర్ 


📚15.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?

అరుంధతీ భట్టాచార్య.