The school Education Department has released the 10th class exam schedule schedule of telangana.
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
👉మే 17 నుంచి 26 వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 AM నుంచి మధ్యాహ్నం 12.45 PM వరకు పరీక్షలు జరుగనున్నాయి.
👉మే 17 నుంచి 26 తేదీ వరకు పరీక్షలు జరుగుతుండగా.. 24న ఒకేషనల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, 25న ఒకేషనల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, 26న ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నారు విద్యాశాఖ అధికారులు.
👉ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. సానిటైజర్, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది విద్యాశాఖ.
💥పరీక్షల షెడ్యూల్💥
1. మే 17న ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
2. 18న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
3. 19న ఇంగ్లీష్ పేపర్
4. 20న మ్యాథ్స్(గణితం )
5. 21న సైన్స్
6. 22న సోషల్.
Social Plugin