Hot Posts

6/recent/ticker-posts

General Studies for all Competetive Exams..

General Studies for all Competetive Exams.. 



🔥Physics ప్రాక్టీస్ బిట్స్ 🔥





1. కింద పేర్కొన్న ఏ సూత్రంపై ఆధారపడి రాకెట్ పనిచేస్తుంది?

ఎ) శక్తి నిత్యత్వ నియమం 

బి) బెర్నౌలీ నియమం

సి) అవగాడ్రో సిద్ధాంతం

డి) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం✅


2. గుర్రపుస్వారీ చేసేవారు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి కారణమేమిటి?

ఎ) జడత్వ భ్రామకం 

బి) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం

సి) నిశ్చల జడత్వం✅

డి) న్యూటన్ మూడో గమన నియమం


3. క్రికెట్ ఆటగాడు బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ముందు చేతులు వెనుకకు లాగుతాడు. ఎందుకంటే ..

ఎ) బంతి నిశ్చల స్థితికి వస్తుంది 

బి) బంతి త్వరణం చెందుతుంది

సి) బంతి ఎక్కువ బలాన్ని కలుగజేస్తుంది✅

డి) బంతి తక్కువ బలాన్ని కలుగజేస్తుంది


4. మీగడను వేరుచేసే యంత్రంలో ఎలాంటి బలం పనిచేస్తుంది?

ఎ) అపకేంద్ర బలం ✅

బి) అభికేంద్ర బలం

సి) కేంద్రక బలం కానిది 

డి) బాహ్య బలం


5. లిఫ్టులో ఉన్న వ్యక్తిపై పనిచేసే బలం కింది ఏ సందర్భంలో ఎక్కువ?

ఎ) లిఫ్ట్ త్వరణంతో కిందికి వస్తున్నప్పుడు 

బి) లిఫ్ట్ త్వరణంతో పైకి వెళుతున్నప్పుడు✅

సి) లిఫ్ట్ సమవేగంతో కిందికి వస్తున్నప్పుడు

డి) లిఫ్ట్ సమవేగంతో పైకి వెళుతున్నప్పుడు


6. లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి దృశ్య భారం నిజ భారం కంటే ఏ సందర్భంలో తక్కువ?

ఎ) లిఫ్ట్ త్వరణంతో పైకి వెళుతున్నప్పుడు

బి) లిఫ్ట్ త్వరణంతో కిందికి వస్తున్నప్పుడు✅

సి) లిఫ్ట్ సమవేగంతో పైకి వెళుతున్నప్పుడు

డి) లిఫ్ట్ సమవేగంతో కిందికి వస్తున్నప్పుడు


7. మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరుపడటానికి కారణమేమిటి?

ఎ) అపకేంద్ర బలం ✅

బి) గురుత్వ బలం 

సి) ఘర్షణ బలం

డి) అయస్కాంత బలం


8.బస్సు మలుపు తిరిగేటప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తి ఒక వైపు వంగుతాడు. దీనికి కారణం ఏమిటి?

ఎ) గమన జడత్వం

బి) దిశా జడత్వం✅

సి) వేగ జడత్వం

డి) స్థిర జడత్వం


9. కింది వాటిలో అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేసేది ఏది?

ఎ) కప్పీ

బి) వాషింగ్ మెషిన్✅

సి) స్క్రూడ్రైవర్

డి) సామాన్యలోలకం


10.ధనస్సులో సంధించిన బాణం ఏ శక్తిని కలిగి ఉంటుంది?

ఎ) గతిజ శక్తి

బి) స్థితిజ శక్తి✅

సి) ఘర్షణ శక్తి

డి) గురుత్వ శక్తి


🔥Biology ప్రాక్టీస్ బిట్స్ 🔥





1. ఒకవేళ వ్యక్తి చేతి భాగానికి రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తే ఆ భాగంలో కణజాలం నశించిపోయే స్థితిని ఏమంటారు? 

1) వెరికోజ్‌వీన్స్

2) గాంగ్రిన్☑️

3) క్రియాశీలం కోల్పోయిన చేతి భాగాలు

4) పైవన్నీ


2. అందరికీ ఉపయోగపడే రక్త వర్గం ఏది?

1) A

2) B

3) AB

4) O☑️


3. AB రక్త గ్రూపునకు చెందిన వ్యక్తిని ‘విశ్వగ్రహీత’ అని పిలవడానికి కారణం?

1) యాంటీజెన్స్ లేకపోవడం

2) ప్రతిరక్షకాలు ఉండటం

3) ప్రతిరక్షకాలు లేకపోవడం☑️

4) యాంటీజెన్‌‌స-యాంటీబాడీలు లేకపోవడం


4. సిరా రక్తాన్ని ఆక్సిజనేషన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసే నాళం? 

1) పుపుస సిర

2) పుపుస ధమని☑️

3) మహా సిర

4) మహా ధమని


5. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమని?

1) కరోనరీ ధమని☑️

2) కరోనరీ సిర

3) పల్మనరీ ధమని

4) మహా ధమని


6. రక్తవర్గాలను ఎవరు కనుగొన్నారు?

1) హార్వే

2) లాండ్ స్టీనర్☑️

3) రాబర్ట్ కోచ్

4) జోసఫ్ లిస్టర్


7. ఏ రక్త వర్గం వారిని ‘విశ్వదాత’ అంటారు?

1) B

2) A

3) AB

4) O☑️


8. ఒక వ్యక్తికి ప్రమాదంలో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అతని రక్త వర్గం తెలియనప్పుడు ఆ వ్యక్తికి ఏ రక్తం గ్రూప్‌ని ఎక్కించడం సురక్షితం?

1) O Rh+ve

2) O Rh–ve☑️

3) AB Rh–ve

4) AB Rh+ve


9. AB గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. అతడికి కింద పేర్కొన్న ఎవరి రక్తం ఎక్కించాలి? 

ఎ. భార్య – O

బి. కుమారుడు – AB

సి. కుమార్తె –B

డి. స్నేహితుడు – O

1) కొడుకు మాత్రమే

2) భార్య, కొడుకు

3) భార్య, కొడుకు, కూతురు

4) పై వారందరి రక్తం ఎక్కించవచ్చు☑️


10. ఎక్కువ మందిలో ఉండే రక్త వర్గం?

1) O+ve 

2) A+ve

3) B+ve☑️

4) AB–ve