Hot Posts

6/recent/ticker-posts

గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు

గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు:



తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వారి తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, గ్రామాల్లో రూ. 1.50లక్షలకు మించకూడదు. దరఖాస్తుకు మార్చి 7 చివరితేదీ కాగా.. APR 11న పరీక్ష జరగనుంది. 

టెన్త్ సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తారు. పూర్తి వివరాలకు www.tgtwgurukulam.telangana.gov.in ను చూడండి.


👇👇👇👇


APPLY HERE