🔥Biology ప్రాక్టీస్ బిట్స్ , 19.02.2021🔥
1. మొదటి మానవునిగా గుర్తించిన జీవి?
1) హోమో హెబిలస్ ☑️
2) హోమో ఎరక్టస్
3) హోమో సెపియన్స్
4) నియాండర్తలెన్సిస్
2. ఒకే కుటుంబ సభ్యుల మధ్య వైవిధ్యాలు అనేవి?
1) ఎక్కువగా ఉంటాయి
2) తక్కువగా ఉంటాయి☑️
3) ఉండవు
4) చిన్నతనంలో అధికంగా ఉంటాయి
3. మానవ శుక్రకణంలో క్రోమోజోమ్ స్థితి?
1) XY
2) 22+SY
3) 22+Y ☑️
4) 22+YY
4. గబ్బిలం రెక్క, పక్షి రెక్క, తూనీగ రెక్క
ఎ. ఒకే నిర్మాణం కలిగి ఉంటాయిGSRAO
బి. ఒకే క్రియను కలిగి ఉంటాయి
సి. నిర్మాణసామ్య అవయవాలు
డి. క్రియాసామ్య అవయవాలు
1) ఎ, బి
2) బి, డి ☑️
3) ఎ, సి
4) బి, సి
5. బఠాణి మొక్క అనేది ఒక?
1) ఏక వార్షిక మొక్క ☑️
2) ద్వివార్షిక మొక్క
3) బహువార్షిక మొక్క
4) ఏదీకాదు
6. డీఎన్‌ఏ ప్రింటింగ్ సాంకేతికత ఉపయోగం?
1) నేరపరిశోధన, ఫోరెన్సిక్ విశ్లేషణ
2) జీవుల వర్గ వికాస చరిత్ర తెలుసుకోవడం
3) వంశవృక్ష విశ్లేషణ, మానవ శాస్త్ర అధ్యయనం
4) పైవన్నీ☑️
7. జన్యు చికిత్స (జీన్ థెరపీ)లో జన్యువులను మార్పిడిచేసే పద్ధతిని గుర్తించండి?
1) కాల్షియం పాస్ఫేట్ ట్రాన్స్‌ఫిక్షన్
2) వైరల్ ట్రాన్స్‌డక్షన్
3) జీన్ గన్ పద్ధతి
4) పైవన్నీ☑️
8. జన్యుచికిత్స (జీన్ థెరపీ) అనేది_____ వ్యాధి కారణంగా వెలుగులోకి వచ్చింది?
1) ఎయిడ్స్
2) టీబీ
3) ఎస్‌సీఐడీ☑️
4) పైవన్నీ
9. సివియర్ కంబైన్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ (ఎస్‌సీఐడీ) అనే వ్యాధికి కారణమైన ఎంజైమ్?
1) ఎస్‌సీఐడీ ఏజ్
2) ఏడీఏ (అడినోసిన్ డై అమైనేజ్)☑️
3) గ్లుటామటేజ్
4) ఏదీకాదు?
10. బయోరెమిడియేషన్‌కు సంబంధించి సరైనది?
1) మొక్కలను, సూక్ష్మ జీవులు ఉపయోగించి పర్యావరణ పరిశుభ్రతను సాధించే ప్రక్రియ
2) ఆనంద్ చక్రవర్తి మొదటిసారిగా ఆయిల్ తెట్టును తినే బ్యాక్టీరియా అయిన సూడోమోనాస్ పుటిడను తయారుచేశారు
3) పై పరిశోధనకు వేదికయిన సంస్థ NEERI (నీరి)-నాగ్‌పూర్
4) పైవన్నీ సరైనవే☑️
Social Plugin