Miracle gonna happen today in the sky.
🔥నేడు డిసెంబర్ 21.. రెండు అద్భుతాలు జరగనున్నాయి ఈ రోజు..🔥
(1)... ఈరోజు పగటి సమయం అత్యంత తక్కువగాను, రాత్రి సమయం అత్యంత ఎక్కువగా నమోదు అవుతుంది..
(2)... ఆకాశంలో నేడు అద్భుతం జరగనుంది.
👉సోమవారం అనగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో పశ్చిమ దిక్కున బృహస్పతి (గురు గ్రహం), శని గ్రహాలు పరస్పరం దగ్గర కానున్నాయి.
👉కొన్ని గంటలపాటు ఈ గ్రహాలు కలిసే ఉంటాయి..." అతి ప్రకాశవంతమైన బృహస్పతి, శని గ్రహాలు రెండూ 0.1 డిగ్రీలు దూరంలో ఒకదానికి ఒకటి అతి దగ్గరగా వస్తాయి.
👉క్రీస్తు శకం 1623లో బృహస్పతి, శని గ్రహాలు రెండూ ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చినప్పటికీ సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల కనిపించలేదట..
👉ఈ రోజు అనగా సోమవారం నాటి గ్రహాల కలయికను నేరుగా చూడవచ్చు.. ఈ సముచ్ఛయం మళ్లీ "2080"మార్చి 15న వస్తుందట...
👉వీలయితే ఈరోజు ఈ అద్భుతాన్ని చూడండి ...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Social Plugin