Hot Posts

6/recent/ticker-posts

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

National Aerospace Laboratories నుండి జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

 ఇవి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు.

Qualification :- Intermediate 

Experience :- No

Application :- Online mode


👉 నోటిఫికేషన్ pdf మరియు అఫీషియల్ వెబ్ సైట్ లింక్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ సంబంధిత వివరాలను క్రింద ఇచ్చాను  చూడండి.

👉దీనికి సంబంధించి డిసెంబర్ 27, 2020 వరకు చివరి తేదీగా ఇవ్వడం జరిగింది.

👉దీనిలో లో జూనియర్ సెక్రెటేరియేట్  అసిస్టెంట్ పోస్టులు 12 ఉన్నాయి. 

👉జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ F&A లో 5 పోస్టులున్నాయి. 


👉జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్ )విభాగంలో " 7 " పోస్టులు ఉన్నాయి.


NOTIFICATION PDF:-

👇👇👇👇👇👇

Click here


Website :-

👇👇👇👇

Click here