Hot Posts

6/recent/ticker-posts

ఏక్తా దివస్ ప్రతిజ్ఞ (31/10/2020), చరిత్ర

 

ఏక్తా దివస్:-

*ప్రతిజ్ఞ*


*దేశ ఐకమత్యం,, సమగ్రత,,  భద్రతను కాపాడటం కొరకు  స్వయంగా అంకితమవుతానని,,  అంతేగాక,, ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్ధార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటు అందిస్తానని సత్య నిష్టతో ప్రమాణం చేస్తున్నాను."*
🙏🙏🙏🙏🙏🙏🙏