Hot Posts

6/recent/ticker-posts

విద్యార్థులకు మధ్యాహ్న భోజన భత్యం చెల్లించండి: కేంద్రం*



*విద్యార్థులకు మధ్యాహ్న భోజన భత్యం చెల్లించండి: కేంద్రం*


♦ కరోనా వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూసివేసినప్పటి నుంచి మధ్యాహ్న భోజనానికి సమానమైన భత్యాన్ని విద్యార్థులకు చెల్లించాలని కేంద్ర మానవ వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా సూచించింది.

👉ప్రాథమిక విద్యార్థులకు రోజుకు 100 గ్రాముల బియ్యం, రూ.4.97 నగదు, యూపీఎస్‌ విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, రూ.7.45 చొప్పున లెక్కించి చెల్లించాలని కోరింది*.

👉 ఆహార భద్రత చట్టం కింద చెల్లింపులు తప్పనిసరని పేర్కొంది. సామాజిక దూరం మార్గదర్శకాలను పాటిస్తూ వాటిని అందించాలని సూచించింది👇👇👇



👉Official link pdf:-Click here