Hot Posts

6/recent/ticker-posts

Latest update on TET Validity

 




Latest update on TET Validity


 టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు


👉టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) విషయంలో కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 



👉TET qualifying సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖియాల్ తెలిపారు.




 👉2011 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.




👉 ఇప్పటికే ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.