Hot Posts

6/recent/ticker-posts

DEPARTMENTAL TESTS NOTIFICATION

🔥DEPARTMENTAL TESTS NOTIFICATION🔥



ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు


డిపార్ట్మెంటల్ పరీక్షలకు Online లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10వ తారీకు చివరి రోజు అంటే[ 10.5.2021].         పరీక్షలు వచ్చేనెల జూన్ 12 వ తారీకు నుండి ప్రారంభ మవుతాయి.


ఈ సారి పరీక్షలు On-Line లో CBT (COMPUTER BASED TEST) విధానంలో వుంటాయి.



ఇంకా ఎవరైనా ఉపాధ్యాయ మిత్రులు అప్లై చేయని వారు వుంటే చేయగలరు. ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం వున్నందున త్వరగా చేసుకోగలరు.



👇👇👇


APPLY HERE