Hot Posts

6/recent/ticker-posts

AP, TS History

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్🔥


🌺1.బోలు శబ్దం వచ్చే ద్వారబంధం  ఎక్కడ ఉంది? 

రామప్ప దేవాలయంలో


*🌺2. నన్నయభట్టు ఆంధ్రమహాభారతం రచనల్లో తోడ్పడిన కవి ?

నన్ని నారాయణభట్టు


*🌺3.తెలంగాణ ముల్కీ నిబంధనలు ప్రవేశపెట్టిన సంవత్సరం ?

1888


🌺4.ఆంధ్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ?

కొండా వెంకటప్పయ్య


🌺5.పితుండ  నగరాన్ని గాడిదల చేతినుంచి నేలమట్టం చేసిన రాజు? 

ఖారవేలుడు



🌺6.ఆంధ్ర యువతి మండలి హైదరాబాదులో ఏ సంవత్సరంలో స్థాపించారు ?

1935


🌺7.నిజాం రాజ్య ఆంధ్ర జన సంఘం కార్యదర్శిగా ఎన్నికైన వారు ?

మూడ పాటీ హనుమంతరావు .


🌺8.హిందూ సమితి ని స్థాపించింది? 

రామచంద్రారెడ్డి


🌺9. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్న మాటలు ఎవరిది? 

కాలోజీ నారాయణ రావు.


🌺10.సమయ ధర్మం అనగా? 

గ్రామ సభ కట్టు బాటు


🌺11. ఆంధ్ర కుటీరం ఎవరి గ్రహం ?

స్వామి రామానంద తీర్థ .


🌺12.గో భూమి ఎవరి నివాసం?

 ఎన్.జీ.రంగా


🌺13. శ్రీభాగ్ ఎవరి నివాసం ?

కాశీనాధుని నాగేశ్వరరావు