Hot Posts

6/recent/ticker-posts

TGCET 5th Class Admission Notification.

 *ప్లాష్* 💥 *ప్లాష్*💥 *ప్లాష్*🔥




TGCET 5th Class Admission  Notification. 


( TGCET -2021) 5వ తరగతి  గురుకుల ప్రవేశం కోసం దరఖాస్తు. 

----------------------------------------

👉 ఇప్పుడు 4వ తరగతి చదువుతున్న బాలబాలికల నుండి ఆహ్వానం.



👉తెలంగాణా రాష్టంలో ని *సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుక బడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం లో విజయవంతం గా నడుస్తున్నా.5వ తరగతి గురుకుల పాఠశాలలో ప్రవేశం కొరకై దరఖాస్తు ప్రారంభం.(2021-22)


👉 ఆన్లైన్ అప్లికేషన్ తేదీ ప్రారంభం :-

     10-03-2021 నుండి


👉   ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ :-

        15-04-2021వరకు 


👉 ప్రవేశం పరీక్ష తేదీ :-

      30-05-2021 రోజున నిర్వహించడం జరుగుతుంది.


👉To Join WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K

👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/jbkrishnacreative

👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna


👉 ఆన్లైన్ అప్లికేషన్ చేయడం కోసం కావలసినవి.


1)విద్యార్థి పేరు :-

2)ఇంటి పేరు :-

3)పుట్టినతేదీ :-

4)సెల్ నెంబర్ :-

5)ఇప్పుడు చదువుతున్న స్కూల్ పేరు, మీడియం  :-

6)స్కూల్ అడ్రస్ :-

7)క్యాస్ట్ (గ్రూప్ ):-

8)ఆధార్ నెంబర్ :-

9)తండ్రి పేరు :-

10)తల్లి పేరు :-

11)గ్రామం పేరు :-

12)మండలం పేరు :-

13)జిల్లా పేరు :-



14)ఇంటి నెంబర్ :-

15)పోస్ట్ బాక్స్ నెంబర్ :-

16)విద్యార్థి ఫోటో :-

17)విద్యార్థి సంతకం :-

👇👇👇👇


APPLY HERE