Hot Posts

6/recent/ticker-posts

Group C Jobs Notification.

 

గ్రూప్ C ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల. 

Sardar Vallabhbhai National institute Surat

 నుండి డి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 

దీనికి Intermediate  అర్హతతో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.

 ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వీటికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

 నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్ ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.


NOTIFICATION PDF.