Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ బిట్స్

🔥తెలంగాణ చరిత్ర  ప్రాక్టీస్ బిట్స్ 




1. అద్దంకి గంగాధర కవి ఎవరి కొలువులో ఉండేవాడు?

1) సింగ భూపాలుడు

2) ఇబ్రహీం కుతుబ్‌షా✅

3) అబుల్ హాసన్ తానీషా  

4) కాకతి ప్రతాపరుద్రుడు


2. తెలుగుభాషకు తొలి వ్యాకరణం?

1) ఆంధ్రశబ్ద చింతామణి

2) ఆంధ్రభాషా భూషణం

3) కావ్యాలంకార సంగ్రహం  

4) కవిజనాశ్రయం✅




3. ‘శ్రీ పర్వత స్వామి’ ఏ రాజు వంశీయుల కులదైవం?

1) శాలంకాయనులు

2) ఆనందగోత్రీకులు

3) ఇక్ష్వాకులు✅

4) విష్ణుకుండినులు


4. బుద్ధుణ్ని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖ ఏది?

1) దిగంబరులు

2) హీనాయానం

3) మహాయానం✅

4) శ్వేతాంబరులు




5. తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చింది ఎవరు?

1) అఘోరనాథ ఛటోపాధ్యాయ

2) దస్తూల్ హోషాంగ్

3) ముల్లా అబ్దులఖియా  

4) పైవారంతా✅


6.తల్లి పేరుతో శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు?

1) రెండో ఏహబల శాంతమూలుడుGSRAO

2) రెండో వీరుపురుషదత్తుడు

3) మొదటి వీరపురుషదత్తుడు  

4) మొదటి శాంతమూలుడు✅




7. పేష్కస్ అంటే?

1) ప్రభుత్వానికి రైతు చెల్లించాల్సిన శిస్తు 

2) జమీందారుకు రైతు చెల్లించాల్సిన శిస్తు

3) ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్తు✅

4) గ్రామాధికారికి రైతు చెల్లించాల్సిన శిస్తు


8. నిజాం ఉల్‌ముల్క్ మహారాష్ర్టులతో కుదుర్చుకున్న సంధి?

1) మునిషిప్ గాంప్

2) వార్నా సంధి

3) దురారీ సరాయి

4) పైవన్నీ✅




9. ఏ నిజాం పరిపాలనా కాలంలో వహాబీ ఉద్యమం ప్రారంభమైంది?

1) అఫ్జల్ ఉద్దౌలా✅ 

2) మహబూబ్ అలీఖాన్

3) నాసిరుద్దౌలా

4) సలాబత్ సింగ్


10. మీరట్‌లో తిరుగుబాటు ఏ రోజున ప్రారంభమైంది?

1) 1857 మే 10 ✅

2) 1858 నవంబర్ 1

3) 1856 డిసెంబర్ 10

4) 1858 జనవరి 1



11. ‘నిజాం రాజ్యం కల్తీలేని మధ్యయుగపు రాచరికం’ అని వ్యాఖ్యానించింది ఎవరు?

1) రావి నారాయణ రెడ్డి☑️

2) బద్దం ఎల్లారెడ్డి

3) పుచ్చలపల్లి సుందరయ్య

4) చండ్ర రాజేశ్వరరావు


12. ఇక్ష్వాకు అంటే అర్థం?

1) చెరకు☑️

2) పక్షి

3) పర్వతం

4) నది




13. గౌతమీ బాలశ్రీ వేయించిన శాసనం?

1) నాసిక్ శాసనం ☑️

2) చినగంజాం శాసనం

3) మ్యాకదోని శాసనం

4) నానాఘాట్ శాసనం


14. శర్మవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థాన కవులు?

1) యజ్ఞశ్రీ శాతకర్ణి

2) పులోమావి

3) గౌతమీపుత్ర శాతకర్ణి

4) హాలుడు☑️


15. మొగల్ రాజపురం గుహలను ఎవరు నిర్మించారు?

1) ఇక్ష్వాకులు

2) ఆనంద గోత్రీకులు

3) శాలంకాయనులు

4) విష్ణుకుండినులు☑️


16. 1915లో సంఘ సంస్కార నాటక మండలి స్థాపించి, హరిజనులతో నాటకాలు వేయించినది  ఎవరు?

1) నరాలశెట్టి దేవేంద్రుడుGSRAO

2) శేషాద్రి

3) కృష్ణస్వామి

4) భాగ్యరెడ్డి వర్మ☑️




17. కాకతీయుల కాలంలో మంత్రులు, సేనాధిపతులు, రాజోద్యోగులందరూ ఏ వర్గానికి చెందినవారు?

1) బ్రాహ్మణ

2) క్షత్రియ☑️

3) వైశ్యులు

4) శూద్రులు


18. శాతవాహన కాలంనాటి వర్తకులు?

1) సార్దవాహులు☑️

2) తిలపిష్టకులు

3) సుగధికులు

4) సేధి




19. ఇక్ష్వాకుల కాలంలో తలవర అంటే?

1) ఒక వృత్తి

2) రాజు సమకూర్చుకున్న సైన్యం

3) సేనాధిపతి, సామంతరాజు☑️ 

4) నాణెం


20. ‘విజ్ఞాన చంద్రికా మండలి’ స్థాపన?

1) 1906☑️

2) 1907

3) 1908

4) 1908


21.జస్టిస్ పార్టీ మౌలికంగా..............

1) హరిజనుల పార్టీ  

2) బ్రాహ్మణ పక్షపాత పార్టీ

3) బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ☑️

4) ఉన్నత వర్గాల పార్టీ


22. హిందూ ధర్మ పరిషత్తు పేరిట 1925 ఏప్రిల్ 1న మత విషయక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు?

1) కర్తుకోటి శంకరాచార్యులు

2) రాజా ప్రతాపగిర్జీ☑️

3) పండిట్ శేషాద్రి

4) భాగ్యరెడ్డి వర్మ



23. ‘సూత్తనిపాతం’ ఏ మతగ్రంథం?

1) జైన 

2) హిందూ

3) బౌద్ధ☑️

4) ఏదీకాదు


24. భట్టిప్రోలులో నివసించే ఏ జాతి బౌద్ధమతాన్ని స్వీకరించింది?

1) నాగులు☑️

2) పుళిందులు

3) యక్షులు

4) ద్రావిడులు


25. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?

1) ప్రతిపాలపురం☑️

2) బేతవోలు

3) ఘంటశాల

4) శ్రీ పర్వతం


26. హేతువాది ప్రాధాన్యత ఇచ్చే వాదం?

1) ప్రతీత్య సముత్పవాదం

2) గతి తార్కిక భౌతికవాదం

3) కార్యకరణ వాదం☑️

4) కర్మసిద్ధాంతం


27. శుద్ధి ఉద్యమాన్ని చేపట్టింది?

1) బ్రహ్మసమాజం

2) ఆర్యసమాజం☑️

3) దివ్యజ్ఞాన సమాజం

4) పైవన్నీ


28. 1975లో విధించిన ఎమర్జెన్సీ వల్ల ఏ పార్టీ ఆవిర్భవించింది?

1) భారతీయ లోక్‌దళ్

2) జనతాపార్టీ☑️

3) భారతీయ జనతాపార్టీ

4) ఏదీకాదు


29. శాతవాహన కాలం నాటి నిగమాలంటే ?

1) గ్రామాలు

2) నగరాలు

3) పట్టణాలు☑️

4) రెవెన్యూ మండలాలు


30. బైబిల్‌ను తెలుగులోకి అనువదించిన తొలి విదేశీయుడు?

1) బ్రేక్

2) జెవెక్ బాక్☑️

3) కెప్టెన్ ఓర్

4) ఎడిసన్


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏