ఇండియన్ నేవీ లో గ్రూప్ C ఉద్యోగాలు
Group C jobs notification in Indian Navy.
నేవీలో 1159 ట్రేడ్స మెన్ ఉద్యోగాలు :-
👉ఇండియన్ నేవీ గ్రూప్ -సి క్యాడర్ లో నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్ ట్రేడ్స్ మన్ మేట్ పోస్టుల నియామకానికి ఉద్దేశించిన 'సివి లియ3న్ ఎంట్రెన్స్ టెస్ట్'కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ నేవల్ కమాండ్స్ పరిధిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
👉ఎంపికైన అభ్యర్థు లకు దేశవ్యాప్తంగా ఉన్న నేవల్ యూని2 ట్లలో పోస్టింగు ఇస్తారు.
👉ఈస్టన్ నేవల్ కమాండ్లో 710
👉వెస్టన్ నేవల్ కమాండ్ లో 324
👉సదరన్ నేవల్ కమాండ్లో 125పోస్టులు ఉన్నాయి.
💥జనరల్ అభ్యర్థులకు 493
💥ఓబీసీలకు 287
💥ఈడబ్యుఎస్ వర్గానికి 116
💥ఎస్సీలకు 180 - ఎస్టీలు 83 పోస్టులు ప్రత్యేకించారు.
👉అర్హత వివరాలు:
👉గుర్తింపు పొందిన బోర్డు , సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
👉ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టి ట్యూట్ (ఐటీఐ) సర్టిఫికెట్ తప్పనిసరి.
👉దరఖాస్తు నాటికి అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
👉రిజర్వుడు వర్గాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తి స్తుంది.
ఎంపిక ప్రక్రియ:
👉వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులను సివిలియన్ ఎంట్రెన్స్ టెస్టుకు అనుమతిస్తారు. ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్ట్ఎగ్జామ్.
👉ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో 100 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
👉జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ / క్వాంటిటేటివ్ ఎబిలిటీ జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవే ర్నెస్ అంశాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు.
👉ప్రశ్నకు 1 మార్కు. చొప్పున మొత్తం మార్కులు 100. జనరల్ ఇంగ్లీష్ మినహా అన్ని ప్రశ్నలను ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం ధృవప త్రాల పరిశీలన, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిం దిగా అభ్యర్థులకు ఫోన్ / మెయిల్, పోస్టు ద్వారా సమాచారం ఇస్తారు.
👉 సంస్థ నిర్ణయం మేరకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగును..
💥ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.205 (దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తి స్తుంది)
🔥ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
👇👇
మార్చి 7
Social Plugin