🔥కరెంట్ అఫైర్స్🔥
*1.ఎంత లోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులకు జిఎస్టి నుంచి మినహాయింపు లభించింది ?*
*Ans : 40 లక్షలు*
*2.ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాన్ని అభివృద్ధి చేయటానికి ఇస్రాయిల్ ఆధారిత REE ఆటోమేటిక్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?*
*Ans : మహేంద్ర*
*3.భూమికి దగ్గరగా ఎగురుతున్న గ్రహశకలం 2020 క్యూజీ ను విద్యార్థులు కనుగొన్నారు?*
*Ans : ఐఐటీ ముంబై*
*4.ఏ సంస్థ ఇండియా కాంపోనెంట్ ఆఫ్ ది నేషనల్ డిటర్ మైండ్ కాంట్రిబ్యూషన్ -ట్రాన్స్పోర్టు ఇనిషియేటివ్ ఫర్ ఆసియాను ప్రారంభించింది?*
*Ans : నీతి అయోగ్*
*5.పాకిస్తాన్ నేవీ కోసం యుద్ధనౌక టైప్ -054 క్లాస్ ను ప్రారంభించిన దేశం ఏది?*
*Ans : చైనా*
*6.బ్రిక్స్ గేమ్స్ 2021 ను ఏదేశం నిర్వహించనుంది?*
*Ans : భారత్*
*7.భారత వైమానిక దళం ప్రారంభించిన మొబైల్ అనువర్తనం ఏది ?*
*Ans :మై ఐఏఎఫ్.*
*8.ఎన్సిసి శిక్షణ కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి ?*
*Ans :DGNCC*
*9.ప్రతిష్టాత్మక టెస్టింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు పొందిన దేశం లోని మొదటి దివ్యాంకా క్రీడాకారుడు ఎవరు?*
*Ans : సత్యేంద్ర సింగ్*
10.ఎమ్మెస్ ఎంపీల కోసం కొత్త మార్కెట్ ను ప్రారంభించడానికి నేపాల్ యొక్క సాస్టోడియల్ కు సహకరిస్తున్న సంస్థ ఏది..?
*Ans : ఫ్లిప్కార్ట్*.
Social Plugin