Hot Posts

6/recent/ticker-posts

కరెంట్ అఫైర్స్

 🔥కరెంట్ అఫైర్స్🔥


  



📚1.A win against polio is a win for global health అనే థీమ్ తో ప్రపంచ పొలియో దినోత్సవం 2020 సంవత్సరం రోజున నిర్వహిస్తారు ?

జ :- అక్టోబర్ 24


📚2.దేశ చరిత్రలో 35 సంవత్సరాలు సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ కార్మిక సంస్థ పాలక మండలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? 

జ :- అపూర్వ చంద్ర 


📚3.ఐక్యరాజ్య  సమితి ప్రపంచ అభివృద్ధి సహకార దినోత్సవాన్ని ఏ రోజున ప్రకటిస్తారు? 

జ :- అక్టోబర్ 24


📚4.ఇటీవల లేబనీస్  దేశ ప్రధాని గా ఎవరు నియమితులయ్యారు ?

జ :- సాద్ అల్ హరిరి


📚5.ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి మానవ హక్కులను కాపాడడానికి ఐక్యరాజ్యసమితి ఏ రోజున ఏర్పాటు చేసింది ?

జ :- అక్టోబర్ 24


*📚6.ఇటీవల ఏ రాష్ట్రంలో నాబార్డ్ సహకారంతో ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చర్ విలేజ్ స్కీంను ప్రారంభించడం జరిగింది? 

ఉత్తరాఖండ్


*📚7.ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్త్రాల సంస్థ వెగా మెన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన ప్రముఖ క్రికెటర్ ఎవరు? 

రోహిత్ శర్మ


*📚8.స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో రూపొందించిన ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ పరీక్ష విజయవంతంగా ఎక్కడ జరిపారు ?

పోక్రాన్ .


*📚9.దేశంలో తొలిసారిగా రైల్వే ప్రయాణికుల కోసం బ్యాగ్ ఆన్ వీల్స్ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది? 


ఉత్తర రైల్వే


📚10.అంతర్జాతీయ ద్రవ్య నిధి 190 సభ్య దేశంగా చేరిన దేశం ఏది ?

అండోరా



📚11.పట్టణ ప్రణాళిక విద్యా విధానంలో సంస్కరణల కోసం నీతిఅయోగ్ 14 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ ప్యానల్ చైర్మన్ ఎవరు? 


రాజీవ్ కుమార్ .S 


📚12.కేంద్ర ప్రభుత్వం ఇటీవల విజయనగరంలో పాల సరఫరా ఏటీఎంలు ప్రారంభించింది ?

హైదరాబాద్


📚13.దేశవ్యాప్తంగా ఉన్న కష్టం కార్యాలయాల స్వచ్ఛత ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన కార్యాలయం ఏది? 

విశాఖపట్నం.