Hot Posts

6/recent/ticker-posts

బర్డ్ ఫ్లూ భయం.. అసలు చికెన్ తినొచ్చా...

బర్డ్ ఫ్లూ భయం.. అసలు చికెన్ తినొచ్చా... 




👉బర్డ్ ఫ్లూ వల్ల దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు నెమ్మదించాయి. 


👉వైరస్ భయంతో వినియోగం తగ్గింది.

 

👉కానీ కోళ్లు , బాతు మాంసం, గుడ్లు నిర్భయంగా తినొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం జరిగింది.

 

👉సగం సగం  ఉడికినవి తినొద్దని, బాగా ఉడకబెట్టిన తర్వాత తినాలని సూచించింది.. 


👉కనీసం 70 డిగ్రీల.. సెంటీగ్రేడ్.. వద్ద ఉడికిస్తే ఆ వైరస్ పూర్తి గా  చనిపోతుందని పేర్కొంది.


👉చికెన్ ప్రియులు బర్డ్ ఫ్లూ భయంతో కోడి కూర తినేందుకు భయపడుతున్నారు.. 


👉కొన్నాళ్లుగా చికెన్ సెంటర్లవైపే వెళ్లడం లేదు. పలుచోట్ల ధరలు రూ.80/-నుంచి రూ.60/- మేర తగ్గినా చికెన్ కొనేందుకు ఇష్టపడకపోవడంతో ఆ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోంది... 

👉మునుపటి స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు..