వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..
National Institute of Agriculture Extension
Management
👉 5 రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది దీనికి రెండు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
👉 ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఎంపిక విధానం ఉంటుంది అప్లికేషన్ ఫీజు కూడా లేదు.
👉దీనికి సంబంధించిన పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోని హైదరాబాదులో అనే ఉంటుంది.
👉పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి
💥ముఖ్యమైన తేదీలు:-
- అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ 21, జనవరి 2021.
👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K
👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/jbkrishnacreative
👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna
👉అర్హతలు మరియు జీతం నోటిఫికేషన్ పూర్తి వివరాలకు క్రింద ఇచ్చిన PDF ను డౌన్ లోడ్ చేసుకోండి.
👇👇👇👇
Social Plugin