Hot Posts

6/recent/ticker-posts

చరిత్రలో ఈ రోజు 08 జనవరి 2021.

 🌎 చరిత్రలో ఈ రోజు.



👉 08 జనవరి  2021.

👉 శుక్రవారం.

👉 సంవత్సరములో 8వ రోజు. 2వ వారం.

👉 సంవత్సరాంతమునకు ఇంకా 357 రోజులు మిగిలినవి.

〰〰〰〰〰〰〰〰

🔴 ప్రత్యేక  దినాలు.   

〰〰〰〰〰〰〰〰

🏀 సంఘటనలు.

✴1025 : సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.

✴1962 : లియోనార్డో డావిన్సీ అద్భుతసృష్టి 'మోనాలిసా' పెయింటింగ్‌ను అమెరికాలో తొలిసారి ప్రదర్శనకు పెట్టారు.

✴1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యమైంది.

✴1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.

〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇1889: మామిడిపూడి వేంకటరంగయ్య, రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)

❇1912: చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)

❇1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)

❇1942 : మోటార్ న్యూరాన్ సంబంధిత వ్యాధితో అంగుళమైనా కదలలేని స్థితిలో ఉన్న ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ విలియం హాకింగ్ జననం. (మ. 2018)

❇1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016)

❇1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)

❇1975 : తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్ జననం.

❇1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.

❇1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.

❇1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.

👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K

👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/jbkrishnacreative

👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna


〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*

◾1642: గెలీలియో, ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)

◾1987 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు నానా జోషి మరణం.(జ.1926)

◾1994 : కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపర లో 68వ వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మరణం.(జ.1894)

◾1995: మధు లిమాయె, భారత రాజకీయనేత. (జ.1922)

◾2015: గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏