Hot Posts

6/recent/ticker-posts

Ts History Important Bits for TET TRT, SI , Constable & TSPSC Exam.

 

Ts History Important Bits for TET TRT, SI , Constable & TSPSC Exam.


Ts History Important bits for TET TRT,SI , Constable & TSPSC Exam

తెలంగాణ పండుగలు -ముఖ్యమైనప్రశ్నలు 


1) తెలంగాణలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ ఏది?

జ: బతుకమ్మ పండుగ

2) బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలవుతుంది?

జ: అశ్వయిజ శుక్ల పక్ష పాడ్యమి

3) బతుకమ్మలో ఏ పువ్వును ఎక్కువగా వాడతారు?

జ: గునుగు పువ్వు

4) బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు?

జ: 2014 జూన్ 16

5) రోజు            బతుకమ్మ                నైవేద్యం

👉మొదటిరోజు - ఎంగిలిపూలు - నువ్వులు,నూకలు

👉రెండోరోజు - అటుకుల - ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు

👉మూడో రోజు - ముద్దపప్పు - తడిబియ్యం, పాలు, బెల్లం

👉నాలుగోరోజు - నానబియ్యం - తడి బియ్యం, పాలు, బెల్లం

👉ఐదోరోజు - అట్ల బతుకమ్మ - అట్లు

👉ఆరో రోజు - అలిగిన బతుకమ్మ - అట్లు

👉ఏడోరోజు - వేపకాయల బతుకమ్మ - వేపకాయల ఆకారంలో బియ్యపుపిండి

👉ఎనిమిదో రోజు - వెన్నముద్దల -నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం

👉తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ - పెరుగన్నం, కొబ్బరన్నం, పులి హోర, నువ్వుల అన్నం

👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K

👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/joinchat/KR0qYxsa_btff4eKufSpOQ

👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna

6) బోనం అంటే ఏమిటి?

జ: భోజనం లేదా నైవేద్యం

7) బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు?

జ: 2014 జూన్ 16

8) మహిళలు మట్టి కుండల్లో ఏఏ  ఆహార పదార్దాలను అమ్మవారికి బోనంగా సమర్పిస్తారు.?

జ: అన్నం,పాలు, బెల్లంతో కూడిన బోనం

9) తెలంగాణలో పెళ్ళికాని ఆడ పిల్లలు జరుపుకునే పండుగ ఏది?

జ: బొడ్డెమ్మ పండుగ

10) వినాయకచవితి లేదా భాద్రపద బహుళ పంచమి నుంచి మహాలయ అమావాస్య... వరకు జరుపుకునే పండుగ ఏది.. ?

జ: బొడ్డెమ్మ

11) తొమ్మిదో రోజు ఏది నైవేద్యంగా పెడతారు?

జ: కలశంలో పోసిన బియ్యంతో పాయసం

12) దసరా ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి?

జ: అశ్వయిజ మాసం

13) దసరా ఎన్ని రోజులు జరుపుకుంటారు?

జ: తొమ్మిది రోజులు

14) పదో రోజును ఏమని పిలుస్తారు?

జ: విజయ దశమి లేదా దసరా

15) దసరా పండుగ నాడు ఏ చెట్టును పూజిస్తారు?

జ: జమ్మిచెట్టు

16) దసరా నాడు వరంగల్ భద్రకాళి దేవాలయం ఏ ఉత్సవం నిర్వహిస్తారు?

జ: తెప్సోత్సవం

17) దసరా నాడు ఏ పూజ ,చేస్తారు?

జ: ఆయుధ పూజ

18) దీపావళి పండుగను ఏ రోజు జరుపుకుంటారు?

జ: కార్తీక అమావాస్య

19) దీపావళికి ఏ అమ్మవారిని పూజిస్తారు?

జ: లక్ష్మి దేవి

20) మొహరం నెల యొక్క పదో రోజు ఏమిటి?

జ: అఘరాదినం

21) మొహరం ఎవరికి నివాళులు అర్పిస్తూ జరుపుకుంటారు?

జ: ఇమామ్ హుస్సేన్

22) మొహరం నాడు ఊరేగింపు ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది?

జ: బీబీ కా ఆలం నుంచి చాదర్ ఘాట్

23) తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు?

జ: బంజారా యువతులు.


24) సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటారు? అవి ఏవి?

జ. మూడు రోజులు

👉మొదటి రోజు భోగి

👉రెండవ రోజు సంక్రాంతి

👉మూడవ రోజు కనుమ

25) బొమ్మల కొలువు ఏ రోజు పెడతారు? పాతవస్తువులను ఏ రోజు కాలుస్తారు?

జ. భోగి రోజు బొమ్మల కొలువు పెడతారు (పాతవస్తువులను...  కాలుస్తారు..)

26) హోళీ పండుగను ఏయే పేర్లతో పిలుస్తారు?

జ. వసంత పంచమి "డోల్ పూర్ణిమ"

27) పోలాల అమావాస్య ఎప్పుడు జరుపుకుంటారు?

జ. శ్రావణమాసం చివరన భాధ్రపద నెల మొదట్లో జరుపుకుంటారు

28) మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది?

జ. ఫిబ్రవరి, మార్చి నెలలో

29) హనుమన్ జయంతి ఎప్పుడు వస్తుంది? ఇష్టమైన దండ ఏమిటి?

జ. ఛైత్రశుధ్ద పౌర్ణమి, తమలపాకుల దండ

30) కృష్ణాష్టమికి గల ఇతర పేర్లు ఏమిటి?

జ. అష్టమి రోహిణి లేదా ఉట్ల పండుగ లేదా గోకులాష్టమి అంటారు.. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏