Hot Posts

6/recent/ticker-posts

SSC(Staff selection commission) Jobs Notification

SSC(Staff selection commission) Jobs Notification. 





 నిరుద్యోగులకు తీపి కబురు అందించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. గ్రూప్ -బి(గెజిటెడ్, నాన్ గెజిటెడ్), గ్రూప్-సి పోస్టులను భర్తీ కి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి సమాచారం ఇలా..


ఖాళీలు:

గ్రూప్ బి నాన్ గెజిటెడ్ : 3513

గ్రూప్ సి : 2743

గ్రూప్ బి గెజిటెడ్ : 250


అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

విభాగాలు :

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, టాక్స్అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


వయస్సు : 18-30 ఏళ్ళు మధ్య ఉండాలి.


ఎంపిక విధానం : రాత పరిక్షఆధారంగా ఎంపిక చేస్తారు.


పరీక్షా విధానం :

ఈ పరీక్షను 4 దశలలో నిర్వహిస్తారు.

స్టేజ్ -1 : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రిలిమ్స్

స్టేజ్ -2 : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

స్టేజ్ -3 : డిస్క్రిప్టివ్ పేపర్

స్టేజ్ -4 : డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్


దరఖాస్తు ఫీజు : రూ. 100/-

ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, మహిళా,ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.


దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా


దరఖాస్తులకు ప్రారంభ తేది :29/12/2020


దరఖాస్తులకు చివరి తేదీ : 02/02/2021.

వెబ్ సైట్ : CLICK HERE