Hot Posts

6/recent/ticker-posts

MLC VOTE Apply link for Rejected and Not Applied Candidates

 

MLC VOTE Apply link for Rejected and Not Applied Candidates

 

*యం.యల్.సి. ఓటు తిరస్కరణకు గురయైనవారు,అస్సలు దరఖాస్తు చేయనివారు డిశెంబర్31లోపు ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు ను*


ముసాయిదా జాబితాలో రిజెక్ట్ చేయబడినవారు,ఇప్పటివరకు అప్లై చేయని వారు వెంటనే ఆన్లైన్ లేక ఆఫ్ లైన్ లో డిసెంబర్31 లోపు అప్లై చేసుకోవచ్చు.. వెంటనే అర్హత కలవారందరూ అప్లై చేసుకోవాలి..


తిరస్కరించడానికి కారణాలు:-👇👇


1..ప్రాపర్ డాకుమెంట్స్ లేకపోవడం..అంటే ఫారం19 కి సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలి(కొన్నింటికి ఫారం 19 వెనకే ఉన్నది)


2..రెసిడెన్షియల్ అడ్రస్ సరిగా ఇవ్వకపోవడం


3.. ఈ జిల్లా లో పనిచేస్తూ తెలంగాణా అడ్రస్ ఇవ్వడం లేదా వేరే జిల్లా అడ్రస్ ఇవ్వడం


4..ప్రైవేట్ విద్యా సంస్థలు వారు కౌంటర్ సైన్ డీఈఓ పెట్టకపోవడం


5..గత 6 yrs లో రెండు లేక ఎక్కువ స్కూల్స్ లో పనిచేసినప్పడు ప్రతి స్కూల్ నుండి సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడo


6..సంతకాలు పెట్టకపోవడం..



7...ప్రైవేట్ వారు EPF సర్టిఫికెట్ ఇవ్వకపోవడం


కనుక పై డాకుమెంట్స్ సరిగా చూసి తిరస్కరించ బడినవారు మరియు ఇంతకుముందు అప్లై చేయనివారు అందరూ వెంటనే దరఖాస్తు చేసుకోగలరు..


ఒక్క సర్వీస్ సర్టిఫికెట్ తప్ప ..ఓటర్ కార్డ్,ఆధార్ కార్డ్..etc ఏమీ అవసరం లేదు.

ఐ-హబ్.


💥మీ మొబైల్ లో 10 నిమిషాల్లో గ్రాడ్యుయేట్ MLC ఓటరుగా నమోదు అయ్యే విధానం.....💥


_*👇👇ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా 10 నిమిషాల్లో నమోదు కావొచ్చు.*_


💥Graduate Voter online enrollment link:-

👇👇👇👇👇

CLICK HERE


👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K

👉TO JOIN OUR TELIGRAM GROUP:-https://t.me/joinchat/KR0qYxsa_btff4eKufSpOQ

👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna

మీరు... పై లింక్ ను క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా నమోదు కావొచ్చు..

_*1.మొదట మీ పేరు వ్రాయాలి.*_

_*2.మీ సర్ నేమ్ వ్రాయాలి*_ 

_*3.తండ్రి/భర్త పేరు(రేలేటివ్ నేమ్ అని ఉంటుంది)*_

_*4.వారి సర్ నేమ్ వ్రాయాలి*_

_*5.పక్కన టైప్ ఆఫ్ రిలేషన్ (తండ్రి/భర్త/... అని వ్రాయాలి)*_

_*6.జెండర్*_

_*7.డేట్ ఆఫ్ బర్త్*_

_*8.విద్యార్హతలు*_

_*9.వృత్తి*_

_*అడ్రెస్ డీటెయిల్స్*_

_*10.ఇంటి నెంబర్*_

_*11.గ్రామం/టౌన్*_

_*12.పోస్ట్ ఆఫీస్*_

_*13.మండలం*_

_*14.వీధి*_

_*15.పిన్ కోడ్*_

_*అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు*_

_*16.జిల్లా*_

_*17.అసెంబ్లీ నియోజకవర్గం*_

_*18.ఎపిక్ కార్డు నెంబర్.*_

_*19.క్రమ సంఖ్య*_

_*20.పోలింగ్ స్టేషన్ నెంబర్*_

_*21.గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమో ను క్లిక్ చేయాలి*_

_*22.యూనివర్సిటీ పేరు*_

_*23.పాసయిన తేదీ*_


_*డాకుమెంట్స్ అప్లోడ్ చేయాలి...*_


_*పాస్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్ లను ముందుగా ఫోన్ లో ఫోటో తీసి గ్యాలరీ లో సేవ్ చేసుకున్న అనంతరం ఈ క్రింది లింక్ ద్వారా Image Size Reducer App ను ఇన్స్టాల్ చేసుకొని ఈ ఆప్ ఓపెన్ చేసి Load ఆప్షన్ నొక్కి Inbuilt Gallery నుండి ఫోటో ను సెలెక్ట్ చేసుకొని Custom KB ఆప్షన్ క్లిక్ చేసి  పాస్ ఫోటో  అయితే size 90 kb టైప్ చేయాలి , డిగ్రీ సర్టిఫికెట్  ఫోటో  అయితే size 190 Kb టైప్ చేసి OK బటన్ నొక్కితే Image Size Reduce అయి Save to Gallery ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే Gallery లో  Image Size Reducer App Album లో  Size Reduce అయిన Image కనిపిస్తుంది. ఈ విధముగా ముందుగా  పాస్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్ లను Size Reduce చేసి ఉంచుకొని ఆ తర్వాత Form 18 లింక్ క్లిక్  చేసి అన్ని ఆప్షన్ లను ఫిల్ అప్ చేసిన తరువాత  Size Reduce చేసిన Images ను  సెలెక్ట్ చేసుకొని Upload చేయాలి.*_


https://play.google.com/store/apps/details?id=org.greh.imagesizereducer


_*24.అప్లోడ్ చేసే క్రమంలో  మొదట పాస్ ఫోటోను*_ 

_*25.ఆ తరువాత సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.*_

_*26.మన ఓటు ఇతర నియోజకవర్గం లో  ఉంటే తీసి వేయమని కోరాలి.*_

_*27.ఫోన్ నెంబర్ వ్రాయాలి.*_

_*28.ఇ మెయిల్ ఐడి వ్రాయాలి.*_

_*29.ఐదు అంకెల కోడ్ ఎంటర్ చేయాలి*_

_*30.సబ్ మిట్ చేయాలి.*_

_*31.అక్నాలెడ్జి మెంట్ ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి...*

🙏🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏🙏