Hot Posts

6/recent/ticker-posts

Education updates December 14 in Telugu

Education Updates December 14 in Telugu:-

💥ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 14💥

👉ఈరోజు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం కి సంబంధించిన పేపర్ ప్రకటన లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి..

💥తెలంగాణలో కొలువుల జాతర💥

👉తెలంగాణలో 50 వేల కొలువులు భర్తీ చేయాలంటూ సీఎం కేసీఆర్ గారు నిన్న జరిగిన మీటింగ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

👉దీనిలో ముఖ్యంగా పోలీస్ శాఖ లో ఉన్న పోస్టులు, 

👉టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలు కూడా సేకరించాలని  తెలపడం జరిగింది. 

👉వీటిలో లో అత్యధికంగా పోలీసు కొలువులు, టీచర్ కొలువులు ఎక్కువగా గా ఉండనున్నాయి. 

👉దాదాపుగా 15000 వరకు పోలీస్ కొలువులు 20 వేల వరకు టీచర్స్ ఉద్యోగాలు ఉండవచ్చునని ఒక అంచనా. 

👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K

👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/joinchat/KR0qYxsa_btff4eKufSpOQ

👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna

👉పూర్తి వివరాలతో కూడిన ఈరోజు న్యూస్ పేపర్ లో ఈ అంశంపై వచ్చిన పేపర్ ప్రకటన లు అన్నీ జోడించి క్రింద ఒక లింకు రూపంలో ఇవ్వడం జరిగింది. 

👉చూసి డౌన్లోడ్ చేసుకోగలరు..

👇👇👇👇👇👇


CLICK HERE