Army Public School Golconda Teacher JOB NOTIFICATION-2020
ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండలో టీచర్ పోస్టులు
హైదరాబాద్ లోని గోల్కొండ పబ్లిక్ స్కూల్ లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది
Army Public School Golconda లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ యొక్క పూర్తి వివరాలు :-
జాబ్ : టీచింగ్ ఖాళీలు
ఖాళీలు : 34
అర్హతలు. అవసరమైన అర్హతలు:-
(ఎ) విద్యా / వృత్తిపరమైన అర్హత: -
1. PGT
👉ఈ అంశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్ ప్రొఫెషనల్ బి. ఎడ్ 50% మార్కులు
2. TGT
👉సంబంధిత సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్ ప్రొఫెషనల్ బి. ఎడ్ 50% మార్కులు.
3. PRT
👉గ్రాడ్యుయేషన్ 50% మార్కులు ఎలిఎడ్న్ 50% మార్కులలో బి.ఎడ్ / రెండు సంవత్సరాల డిప్లొమా
విద్య అర్హత :
👉గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా(ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, యోగా, డ్యాస్స్, మ్యూజిక్స్) , వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్ అనుభవం ఉండాలి.
వయసు : 40 ఏళ్ళు మించకుడదు.
వేతనం : రూ.20,000-50,000/-
ఎంపిక విధానం:ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమొయిల్/ ఆఫ్లైన్.
దరఖాస్తు ఫీజు : NIL
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 12, 2020.
దరఖాస్తులకు చివరితేది:- డిసెంబర్ 31, 2020.
Army Public School Golconda
Hydersha kote, Near Suncity,
Hyderabad 500031,
Ph: 040 29882249,
Mob : 9052823270
Social Plugin