💥7th Pay Commission Latest Updates Today:💥
👉దీపావళి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండోసారి శాలరీల పెంపు శుభవార్తను కేంద్రం నుంచి వినబోతున్నట్లు తెలిసంది.
👉మీడియా రిపోర్టు ప్రకారం... ఈ నెలాఖరున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీలు పెరగనున్నాయి.
👉అదే నిజమైతే.. 7th pay కమిషన్ ప్రతిపాదనల ప్రకారం... ఈ జీతాల పెంపు ఉండనుంది. రిపోర్టు ప్రకారం... ఈ నెలాఖరున 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచిన శాలరీల ప్రకారం జీతాలు పొందనున్నారు..
👉Next జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ జీతాల పెంపు అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుందని తెలిసింది.
👉ఏడో పే కమిషన్ ప్రకారం... ఇండియన్ రైల్వేస్‌లోని నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ కూడా...
👉రూ.21,000 వరకూ శాలరీల పెంపును పొందనున్నట్లు తెలిసింది. ప్రమోషన్లు కూడా ఉండనున్నట్లు సమాచారం.
👉భారతీయ రైల్వేలోని నాన్ గెజిటెడ్ స్టాఫ్... ప్రమోషన్ల ప్రతిపాదనలు అమలుకాగానే... ఆటోమేటిక్‌గా శాలరీలు పెరగనున్నాయి.
👉నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ జీతాలు కనీసం నెలకు రూ.5000 దాకా పెరుగుతాయనే అంచనా ఉంది. దీని వల్ల HRA, DA, TA కూడా పెరగనుంది.
👉ఈ ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే.తాజా అప్‌డేట్స్ ప్రకారం... నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ అంటే... ల్యాప్ స్టాఫ్, హెల్త్, మలేరియా ఇన్‌స్పెక్టర్, స్టాఫ్ నర్స్, ఫిజియోథెరపిస్ట్, రేడియోగ్రాఫర్, ఫార్మాసిస్ట్, డైటీషియన్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్టాఫ్ వంటి వారికి శాలరీలు పెంచేందుకు ఇండియన్ రైల్వేస్ అంగీకరించింది.
👉కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో తమ మినిమం శాలరీలను రూ.26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K
👉TO JOIN OUR TELIGRAM GROUP:-https://t.me/joinchat/KR0qYxsa_btff4eKufSpOQ
👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna
Social Plugin