Hot Posts

6/recent/ticker-posts

Shathaka padyalu audio books by SCERT

 


💥Shathaka padyalu audio books by SCERT💥


Shathaka padyalu audio books by SCERT


👉1-10 తరగతుల విద్యార్థులకు ఉపయోగపడే దాదాపు అన్ని రకాల శతక పద్యాలు అతి సులభంగా అర్థమయ్యే రీతిలో, భాషలో Audio books రూపంలో అర్థవంతంగా వివరించటం జరిగింది


👉వేమన శతకం, సుమతి శతకం లాంటి వివిధ తెలుగు శతక పద్యాలు online లోనే వినటానికి  audio books   రూపంలో SCERT వారు తయారు చేశారు*

👉 audio books అన్ని ఒకే చోట easy గా open చెయ్యటం కోసం కింది web page లో పొందుపరచటం జరిగింది.

👉 కింది లింక్ లను క్లిక్ చేసి ఆ శతకానికి సంబంధించిన పద్యాలు వినవచ్చు....


1.వేమన శతకం

2.సుమతి శతకం

3.భాస్కర శతకం

4.కుమార శతకం

5.దాశరథి శతకం

6.నృసింహ శతకం