Hot Posts

6/recent/ticker-posts

PM కిసాన్ 7వ విడత లిస్ట్

 


PM కిసాన్ 7వ విడత లిస్ట్

PM  కిసాన్ ఏడో విడత లబ్ధిదారుల లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూడండి

  • మొదటగా మీరు క్రింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి . మీరు అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తారు
  • అక్కడ మీరు మొదట మీయొక్క జిల్లా ను ఎంచుకోండి
  • తరువాత మీ sub district and block అని ఉన్న చోట మీయొక్క మండలాన్ని ఎంచుకోండి
  • తర్వాత మీ యొక్క గ్రామ న్ని ఎంచుకోండి
  • తర్వాత టెట్ రిసల్ట్ పైన ప్రెస్ చేయండి మీ గ్రామానికి సంబంధించిన లిస్టు వస్తుంది.

7 వ విడత లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

👇👇👇👇👇👇👇👇👇👇


CLICK HERE

పీఎం కిసాన్ 7 విడత రూపాయలు  మీ అకౌంట్లో జమ కాబడిన లేదో చెక్ చేసుకోండి.

  • మొదటగా మీరు క్రింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి . మీరు అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తారు
  • మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ కి వెళ్తారు
  • అక్కడ ఇవ్వబడిన టువంటి ఇ దానిలో లో లో ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదా మీ పేరు వీటిలో ఒక దాన్ని ఎంచుకుని దాని కింద టైప్ చేసి సబ్మిట్ చేయండి
  • తర్వాత మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి

7 వ విడత బ్యాంక్ స్టేటస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

👇👇👇👇👇👇

Click here