How to Check prohibited Lands in Dharani portal.
How to Check prohibited Lands in Dharani portal.
ధరణి పోర్టల్ లో తెలంగాణ లో నిషేధిత భూమిని కింది సూచనలు పాటించి తెలుసుకోండి👇👇👇👇
👉 మొదటగా కంప్యూూటర లో లేదా మొబైల్ లో క్రోోమ్ ఓపెన్ చేసి dharani.telangana.gov.in website open cheyali.
2). హోమ్ పేజి ఓపెన్ అయ్యాక అక్కడ Agriculture అనే బటన్ పై క్లిక్ చేయండి.
3). తర్వాత ఎడమ వైపు prohibited Lands అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
👉WHAT’S UP GROUP:-https://chat.whatsapp.com/F5U3vVJuCemED3Xzfruk2K
👉TO JOIN OUR TELEGRAM GROUP:-https://t.me/joinchat/KR0qYxsa_btff4eKufSpOQ
👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna
4). తర్వాత అక్కడ District, mandal,village లను ఎంటర్ చేయాలి.
5). తర్వాత దాని కింద captcha టైప్ చేయాలి.
6). తర్వాత పక్కనే ఉన్న fetch బటన్ పై క్లిక్ చేస్తే మనం ఎంచుకున్న జిల్లా,మండల, గ్రామం లోని నిషేధిత భూముల వివరాలు సర్వే నెంబర్ తో సహా స్క్రీన్ పైన కనిపిస్తాయి.
ధరణి పోర్టల్ లింక్ :-👇👇👇
Social Plugin