Hot Posts

6/recent/ticker-posts

రెవెన్యూలో రిజిస్ట్రేషన్ శాఖ విలీనం.... తెలంగాణ ప్రభుత్వం కొత్త స్ట్రాటజీ..?

 

రిజిస్ట్రేషన్ల మీద పోకస్ చేసిన తెలంగాణ సర్కార్.. ఫుల్ స్పీడ్.. మీదుంది. 

👉ధరణికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఇదే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. 

👉రెవెన్యూ లోనే రిజిస్ట్రేషన్ల పనులతో పాటు.. ఎంప్లాయిస్ ని కూడా విలీనం చేసేసి.. ఫుల్ వర్క్ పై ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 

👉రాష్ట్ర గవర్నమెంట్ నుంచి బలంగా వినిపిస్తోన్న మాట ఇది. ధరణిని మూడేళ్లు కష్టపడి ప్లాన్ చేశారు. దానిపై సీఎం కేసీఆర్ కూడా హోప్స్ పెట్టుకున్నారు. సో.. దాన్ని ఎలాగైనా హైలైట్ చేయాలని..

 👉అన్నీ అక్కడే రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూస్తున్నారట. ఆల్రడీ రెవెన్యూ ఆఫీసుల్లో వర్క్ లోడ్ పెరిగింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఫుల్లుగా అవుతున్నయ్.

👉తహశీల్దార్ ఆఫీసులు కిట కిటలాడుతున్నయ్. రూరల్ ఏరియాల్లో కూడా ఖాళీలు లేవు. సో.. ఇక ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేస్తే..


👉సర్కార్ కి కూడా ఎక్స్ ట్రా ఆదాయం వస్తుంది.అందుకే.. ఈ పనులు కూడా స్టార్ట్ చేయాలని చూస్తోంది..

👉తెలంగాణ సర్కార్ . ఇది ఎలాగూ వర్కవుట్ అయింది కాబట్టి.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడే చేయాలని చూస్తున్నారట సీఎం కేసీఆర్.


👉 రిజిస్ట్రేషన్ల డిపార్ట్ మెంట్స్ లోని ఉన్నత అధికారుల పొజిషన్స్ ని మార్చి.. రెవెన్యూలోకి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారట.


👉వర్క్ తో పాటు.. సిబ్బందిని కూడా రెవెన్యూలోకి పంపాలని చూస్తున్నారట. అన్నీ సెట్ అయితే.. అన్ని రిజిస్ట్రేషన్లు ఒకే చోట చేసుకునేలా అవకాశం ఇవ్వాలని చూస్తోందంట తెలంగాణ  సర్కార్.


👉మరి కేసీఆర్ మనసులో పడితే.. ఎలాగోలా వర్కవుట్ చేస్తారని తెలిసిందే కదా.... 🙏🙏