💥కొత్తగా laptop కొనేవారు తప్పక ఇది చూడాల్సిందే !
👉విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎవరికైనా కంప్యూటర్ల ఉపయోగం చాలానే ఉంటుంది.
👉ప్రపంచంలో జరుగుతున్న అన్నీటిని ఈ చిన్న కంప్యూటర్లో చూడవచ్చు.. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ తో కొత్త రకం ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చాయి.
👉వాటిని అన్నీ రకాల ప్రయోజనాలకు వాడుతున్నారు. వివిధ రకాల కోర్సులు చేసే విద్యార్థులకు కొన్ని ల్యాప్ టాప్ లు సంబంధిత సాప్ట్ వేర్ సపోర్ట్ చేయదు.
👉మార్కెట్ లోకి వస్తున్న అన్నీ అవసరానికి పనికి రావు.. ఇకపోతే ఇప్పుడు వాటిలో కూడా కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్నాయి.
👉ఎలాంటి ల్యాప్ టాప్ కొనాలి అనేది కొంతమందికి తెలియదు. మరి అలాంటి వారికి ఏ ల్యాప్ టాప్ బెస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
👉కొత్తగా ల్యాప్ టాప్ కొనాలనుకునే వారు వీటిని తప్పక చూడాల్సిందే..
1. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ల్యాప్ టాప్ ను ఎందుకు కొనాలనుకున్నారో గుర్తుంచుకోవాలి..
2. మనకు అందుబాటులో ఉన్న ల్యాప్ టాప్ ఏంటో తెలుసుకోవాలి..
3. ఆ ల్యాప్ టాప్ ఎంత సైజు అయితే సరిపోతుంది.. ఎంత బరువు ఉండాలో చూసుకోవాలి..
4. ఎన్నో పోర్టల్ కనెక్టివిటీ లు ఉన్నాయి. మనకు కావలసినవి అన్నీ ఉన్నాయా అని సెర్చ్ చేయాలి..
5. అవసరానికి ఏ కోర్ ( కోర్ ఐ3, కోర్ ఐ5, కోర్ ఐ7) పనికొస్తుంది అనేది ముఖ్యంగా గమనించాలి..
6. ఎంత స్టోరేజ్ ఉండాలి.. ఎన్ని గిగా బైట్స్ ర్యా మ్ ఉండాలి.. ఇవన్నీ చూసుకోవాలి.
7. డిస్ప్లే సంబంధిత మైన వాటిని పరిశీలించాలి..
8. కీబోర్డు ప్యాట్రెన్ ను కూడా చెక్ చేయాలి.. కంప్యూటర్ కు ముఖ్యం కదా....
9. బ్యాక్ లైట్ అంటే కీబోర్డ్ పై కూడా లైట్ పడేలా ఉండాలి... అత్యవసర పరిస్థితులలో కూడా ఇవి ఉపయోగపడుతుంది...
10. బ్యాటరీ లైఫ్ , యూస్బి కేబుల్ సదుపాయం ఉండేలా చూసుకోవాలి..
👉ఇలా పైన తెలిపినవన్నీ లేకుంటే మనం కొత్త ల్యాప్ టాప్ కొన్నా వేస్ట్..చూసారుగా వీటిని దృష్టిలో ఉంచుకొని కొనడం మేలని నిపుణులు చెబుతున్నారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Social Plugin