Hot Posts

6/recent/ticker-posts

కేంద్రం తీపి కబురు... రైతుల ఖాతా లోకి మళ్ళీ రూ. 2000/-..



💥కేంద్రం తీపి కబురు... రైతుల ఖాతా లోకి మళ్ళీ రూ. 2000/-..💥


 👉దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. 

👉వారికీ అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

👉తాజాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంకగా అందిస్తున్న స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి అందరికి తెలిసిందే.

👉 ఇక రైతులకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగానే డబ్బులు వచ్చి చేరతాయని అధికారులు తెలిపారు.

👉అంతేకాక ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6,000 వస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే. 

అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. 

👉మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. అంటే ఒక్కో ఇన్‌స్టాల్‌ మెంట్‌కు రూ.2,000 వస్తాయని తెలిపారు. 

👉పీఎం కిసాన్ స్కీమ్ ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.12,000 జమచేసిందని వెల్లడించారు.

👉ఇక ఇప్పుడు మరో విడత డబ్బులు రైతుల అకౌంట్లలోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటికే రెండు విడతల్లో డబ్బులు రైతులకు చేరాయని తెలిపారు. 

👉ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనుందని పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో రైతులకు మళ్లీ రూ.2,000 వచ్చి చేరనున్నాయని తెలిపారు.

👉అయితే మీరు ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరి ఉంటే మీకు సులభంగానే డబ్బులు వస్తాయని తెలిపారు. 

👉ఒకవేళ ఇంకా మీరు ఈ స్కీమ్‌లో చేరకపోతే వెంటనే చేరండి. 

👉WHAT’S UP GROUP:-CLICK HERE

👉TO JOIN OUR TELIGRAM GROUP:-CLICK HERE

👉To subscribe our youtube channel:-http://www.youtube.com/c/JBkrishna


👉ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సులభంగానే స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చునన్నారు.

👉https://pmkisan.gov.in/ఈ లింక్ సాయంతో మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చునన్నారు. 

👉ఇక ఆధార్ నెంబర్, పొలం పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ వద్దనే ఉంచుకోండి అని తెలిపారు.