ఇంటర్ మార్కులపై సందేహాలు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలపై
సందేహాలు నివృత్తి చేయడానికి ఇంటర్ బోర్డు
ప్రత్యేక website ను ప్రారంభించింది.
ఎవరికైనా సందేహాలు ఉంటే వెబ్సైట్ ఓపెన్ చేసి
Mobile number ఎంటర్ చేసి,
Raice Grievances అనే
ఆప్షన్ క్లిక్ చేసి సందేహాలు కొన్ని గంటల్లో పరిష్కారమౌతుంది. తర్వాత Status అనే ఆప్షన్ ద్వారా
ఫిర్యాదు పరిష్కారమైందో లేదో తెలుసుకోవచ్చు.
కింది లింక్ క్లిక్ చేయండి.. 👇👇
Social Plugin